{"product_id":"the-healer-cat-telugu-edition-9789523572362","title":"The Healer Cat (Telugu Edition)","description":"\u003cp\u003e • Author(s): Tuula Pere\u003cbr\u003e • Publisher: Wickwick Ltd\u003cbr\u003e • Publisher Imprint: Wickwick Ltd\u003cbr\u003e • BISAC: Juvenile Fiction\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003eCelesse, the healer cat, is a highly respected member of the neighborhood. As the mistress's favorite cat, she spends lazy days in the warmth of the house.\u003cbr\u003e One snowy night a mother hare rushes in, desperate for help. Reluctantly, the healer cat travels with her through a nighttime snowstorm and biting cold winds. In a dark forest, Celesse comes face-to-face with a scary surprise and is forced to gather her powers for the first time in a while. \u003cbr\u003e ---\u003cbr\u003e దానికి ప్రసాదించబడిన బహుమతి కారణంగా, దివ్య మార్జాలం క్యాటీ ఇరుగు పొరుగు ప్రాంతాలలో అత్యంత గౌరవించబడే సభ్యురాలు. యజమానురాలికి ప్రియమైనటువంటి దానిలాగా అది ఆ ఇంటి యొక్క ఆప్యాయతను అనుభవిస్తూ తన తీరిక రోజులని గడుపుతుంది.\u003cbr\u003e కానీ అప్పుడు, ఒక తల్లి కుందేలు సహాయాన్ని కోరుతూ లోపలికి దూసుకు వచ్చింది. దాని యొక్క పట్టుదల దివ్య మార్జాలం యొక్క అయిష్టతను ఓడించి, దానిని రాత్రి మంచు తుఫాను మరియు ఎముకలు కోరికే మంచు గుండా తీసుకువెళుతుంది. ఒక చీకటి దట్టమైన అడవిలో, సేలేస్సే కు ఒక భయానక ఆశ్చర్యం ఎదురుపడడం వల్ల అది తన శక్తులను సేకరించడానికి బలవంతం చేయబడుతుంది.\u003cbr\u003e ఒక సుదీర్ఘ రాత్రి మరియు ఒక విజయవంతమైన పర్యటన ముగిసిన తరువాత, సూర్యుడు మంచుతో తడిసిన అడవినే కాకుండా దివ్య మార్జాలం యొక్క హృదయాన్ని కూడా వెచ్చబరుస్తూ, బయటకు వస్తాడు.\u003c\/p\u003e","brand":"Wickwick Ltd","offers":[{"title":"Paperback","offer_id":46267064516759,"sku":"9789523572362","price":908.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0666\/3471\/1191\/files\/9789523572362.webp?v=1768605200","url":"https:\/\/atlanticbooks.com\/products\/the-healer-cat-telugu-edition-9789523572362","provider":"Atlantic Books","version":"1.0","type":"link"}