{"product_id":"touching-the-zenith-9788198710840","title":"Touching the Zenith","description":"\u003cp\u003e • Author(s): Nuthalapati Nageswara Rao\u003cbr\u003e • Publisher: Kasturi Vijayam\u003cbr\u003e • Publisher Imprint: Kasturi Vijayam\u003cbr\u003e • BISAC: Motivational \u0026amp; Inspirational\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003e\"Touching the Zenith\" అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ ఇతిహాసాల సందేశాలు, అంతర్జాతీయ ఆలోచనాధారుల దృక్పథాలు, వ్యక్తిగత జీవన సంఘటనలతో మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ, ఆత్మాన్వేషణకు దారులు చూపుతుంది.\u003c\/p\u003e\u003cp\u003eశాంతిని పొందడం, నిర్దేశిత లక్ష్యంతో జీవించడం, విఫలతలను ఎదుర్కోవడం, భావోద్వేగాలను సమతుల్యం చేయడం, శ్రద్ధ, క్రమ శిక్షణ ను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఆవిష్కరణలు ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాయి.\u003c\/p\u003e\u003cp\u003eప్రస్తుతం నేను పీహెచ్.డి పరిశోధన చేస్తున్న వారిగా, ఈ పుస్తకాన్ని చదువుతూ చాలాసార్లు ఆగి ఆలోచించాల్సి వచ్చింది. వ్యక్తిత్వ వికాసానికి వయసు లేకపోయినట్లు, వృత్తి కూడా అవరోధం కాదు అని ఈ గ్రంథం హృదయంగా గుర్తు\u003c\/p\u003e","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Paperback","offer_id":48221878780055,"sku":"9788198710840","price":3019.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0666\/3471\/1191\/files\/9788198710840.webp?v=1788755251","url":"https:\/\/atlanticbooks.com\/products\/touching-the-zenith-9788198710840","provider":"Atlantic Books","version":"1.0","type":"link"}