Skip to content

Booksellers & Trade Customers: Sign up for online bulk buying at trade.atlanticbooks.com for wholesale discounts

Booksellers: Create Account on our B2B Portal for wholesale discounts

How To Attract Money

by Dr Joseph Murphy
Save 35% Save 35%
Current price ₹114.00
Original price ₹175.00
Original price ₹175.00
Original price ₹175.00
(-35%)
₹114.00
Current price ₹114.00

Ships in 7-10 Days

Free Shipping in India on orders above Rs. 500

Request Bulk Quantity Quote
+91
Book cover type: Paperback
  • ISBN13: 9789373173900
  • Binding: Paperback
  • Subject: N/A
  • Publisher: Manjul Publishing House
  • Publisher Imprint: Manjul Publishing House
  • Publication Date:
  • Pages: 90
  • Original Price: INR 175.0
  • Language: Telugu
  • Edition: N/A
  • Item Weight: 80 grams
  • BISAC Subject(s): General

మీకు ధనవంతులయ్యే హక్కు ఉంది!మీరు జీవితంలో సఫలత పొందేందుకు, గెలుపు చేరుకునేందుకు, విజయం సాధించేందుకు ఉన్నారు. ఈ చిన్ని పుస్తకం, మీరు డబ్బును ఆకర్షించేందుకు మీలో ఉన్న శక్తులను కనుగొనటంలో మీకు సహాయపడుతుంది. “సంపద, పేదరికం అనేవి మీ మనసులోనే కాపురం ఉంటాయి” అని మర్ఫీ జోసెఫ్ చెబుతారు. మీ జీవితంలో మరింత సమృద్ధిని కనుగొనడానికి మీకు కావలసింది మీ మనసులో ఇప్పటికే ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఈ పుస్తకం యొక్క ప్రాథమిక సందేశం ఏమిటంటే సంపదను మొదట అంతర్గతంగా సృష్టించాలి. ఆకర్షణ సిద్ధాంతం వల్ల బాహ్య ప్రపంచంలో అది వాస్తవంగా నెరవేరుతుంది.ఎక్కువ సంపదను సాధించడానికి ప్రాథమికంగా మీ మనసులో సంపద “మలినమైనదని” “అన్ని చెడులకు మూలమని” భావించకుండా ఉండాలి. మీ ఉద్దేశ్యాలను, ఆదర్శాలను నిలబెట్టుకునే దిశలో మీరు సానుకూలమైన అడుగులు వేయాలి.మీ లక్ష్యాలను చేరుకోవడానికి డాక్టర్ మర్ఫీ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యం, సామరస్యం, విజయం మరియు గెలుపులను పొందాలనే మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. సరైన ఆలోచన, భావాలు, నమ్మకాల ద్వారా మీరు మీ విధివిధానాలను రూపొందించుకున్నప్పుడు, మీ దృఢమైన వైఖరి మీ అదృష్టంగా మారుతుంది.

అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అయిన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తూర్పు దేశాల మత భావాలను అధ్యయనం చేసి, భారతదేశంలో చాలాకాలం నివాసం ఉండి, విస్తృతంగా పరిశోధనలు చేసారు. తన పరిశోధన ద్వారా ప్రపంచ మతాలను అర్ధం చేసుకుని మనలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన ఉపయోగించని శక్తి ఉన్నదని, అది ఉపయోగించుకుంటే మన జీవితాలను మార్చగలదని ఆయన నమ్మాడు.ఆయన 30 కి పైగా అత్యుత్తమ స్వయం సహాయక పుస్తకాలను రాశారు. వాటిలో టెలిసైకిక్స్; టెక్నిక్ ఇన్ ప్రేయర్ థెరపీ మరియు సైకిక్ పర్సెప్షన్ ఉన్నాయి. ఆయన సెమినల్ రచన 'ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్' అన్ని కాలాలలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటిగా కొనసాగుతోంది.

Trusted for over 49 years

Family Owned Company

Secure Payment

All Major Credit Cards/Debit Cards/UPI & More Accepted

New & Authentic Products

India's Largest Distributor

Need Support?

Whatsapp Us